IPL 2020 : Sachin Tendulkar Urges ICC To Make Helmets Mandatory After Vijay Shankar Escapes Grave Injury During IPL Game
#Ipl2020
#Sachin
#Vijayshankar
#Stevesmith
#SachinTendulkar
#Rishabhpant
#Dhawalkulkarni
#Icc
#DCVsMI
#MiVsDC
#Rcbvssrh

ఆట ఏదైనా గాయాలు సహజమే. అయితే క్రికెట్‌లో మాత్రం వీటి తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుంది. గాయం కారణంగా కొన్నిసార్లు ఆటకు దూరమైన సందర్భాలు ఉంటే.. మరికొన్ని సార్లు ఏకంగా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి.